గుజరాత్ గ్రామీణ మహిళ జీవితాలను మార్చేస్తున్న మెన్‌స్ట్రువల్ కప్స్
ప్రచురణ
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో కాత్యాయనీ తివారి అనే మహిళ గ్రామీణ మహిళలకు మెనుస్ట్రువల్ కప్స్‌పై అవగాహన కల్పిస్తూ వారి జీవితాలలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
పీరియడ్స్ సమయంలో మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారని, వారిని ఈ సమస్య నుంచి బయటపడేయడానికే తాను ఈ కప్స్ గురించి ప్రచారం చేస్తున్నానని కాత్యాయనీ తివారీ అంటున్నారు.
ఈ కప్స్ ఉపయోగించడం చాలా సులభమంటూ వాటిని ఉపయోగించే తీరును వారికి వివరిస్తున్నారు.
వీటిని ఉపయోగించడం వల్ల పీరియడ్స్ సమయంలో ఎలాంటి సమస్యలు రావని ఆమె వారికి చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)