గవర్నమెంట్ బడి పిల్లలు, అమెరికన్ ఇంగ్లీష్ గడగడా మాట్లాడేస్తారు

ప్రచురణ

ఆంధ్రాలోని ఓ ప్రభుత్వ స్కూలులో విద్యార్థులు అమెరికా యాసలో ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నారు.

విజయవాడ సమీపంలోని నిడమానూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఈ అమ్మాయిలు అమెరికన్ యాక్సెంట్ ను సులభంగా నేర్చుకోగలిగారు.

వారు ఇంగ్లీషు మాట్లాడుతున్న తీరు చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)