ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘటనలపై అక్కడి మైనారిటీలేమంటున్నారు?
ప్రచురణ
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక హిందూ టైలర్ హత్య తర్వాత పరిస్థితులు ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉన్నాయి.
కర్ఫ్యూ కొనసాగుతోంది. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కన్నయ్యలాల్‌ను హత్య చేసిన ఇద్దరు ముస్లిం యువకులను అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తోంది.
మరోవైపు ఉదయ్‌పూర్‌లోని స్థానిక ముస్లింలను కలిసిన బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ, ఈ మొత్తం ఘటనను వారు ఎలా చూస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?
- డేటా సేకరణలో భారత్ చరిత్ర ఏంటి... ఇప్పుడు గణాంకాల వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందా?
- క్రిప్టో కరెన్సీ పేరుతో రూ. 31,000 కోట్లు మోసం చేసిన అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ మహిళ
- ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)