సూరత్‌లో ప్రజల మనసుల్ని దోచుకుంటున్న మిస్టర్ చాయ్ బైక్
ప్రచురణ
వర్షాలు పలకరించగానే ఘుమఘుమలాడే టీ తాగుతూ వేడి వేడిగా ఏదైనా స్నాక్ తింటే బాగుంటుందని మనసు లాగుతూ ఉంటుంది.
సరిగ్గా ఈ ఆలోచన నుంచే పుట్టుకొచ్చింది మిస్టర్ చాయ్ బైక్. మసాలా, ఇలాచీ, జింజర్ ఒకటేంటి…. మీకు నచ్చే ఫ్లేవర్‌లో టీతో పాటు.. నోరూరించే చిరుతిళ్ళను అందించే చాయ్ బైక్ మీ ముందుకు వచ్చి ఆగితే ఎలా ఉంటుంది?
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?
- డేటా సేకరణలో భారత్ చరిత్ర ఏంటి... ఇప్పుడు గణాంకాల వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందా?
- క్రిప్టో కరెన్సీ పేరుతో రూ. 31,000 కోట్లు మోసం చేసిన అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ మహిళ
- ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...
- పులి, ఎలుగుబంట్లు, ఏనుగులు... ఊళ్ళ మీద ఎందుకు పడతాయి... అవి ఎదురైతే ఏం చేయాలి?
- పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ: హంగులు ఎక్కువ... విషయం తక్కువ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)