నిందితుల్లో ఒకరు పాకిస్తాన్‌లోని దావత్ ఏ ఇస్లామీ కార్యాలయానికి వెళ్లి వచ్చారని వెల్లడి
ప్రచురణ
రాజస్థాన్‌లో కన్నయ్య లాల్ దారుణ హత్యకు వ్యతిరేకంగా ఉదయ్‌పూర్‌లో గురువారం ఉదయం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు.
దోషులను కఠినంగా శిక్షించాలంటూ ప్రదర్శనకారులు నినాదాలు చేశారు.
కన్నయ్య లాల్ హత్యకు వ్యతిరేకంగా జైపూర్‌లో హిందూ సంస్థలు గురువారం బంద్ పాటించాయి.
బంద్ సందర్భంగా మార్కెట్లు, షాపులు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడ్డాయి.
రోడ్లపైన మామూలుకంటే చాలా తక్కువ మంది కనిపించారు.
మరోవైపు.. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఈరోజు ఉదయ్‌పూర్‌లో కన్నయ్యలాల్ కుటుంబ సభ్యులను కలిశారు.
ఇవి కూడా చదవండి:
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)