శ్రీకాకుళంలో గోల్కొండ నవాబులు పాలించిన షేర్ మహమ్మద్ పురం కథ తెలుసా

వీడియో క్యాప్షన్, శ్రీకాకుళంలో గోల్కొండ నవాబులు పాలించిన షేర్ మహమ్మద్ పురం కథ తెలుసా
ప్రచురణ

విశాఖ నుంచి జాతీయ రహదారిపై వెళ్తూ శ్రీకాకుళం చేరుకునే ఏడు కిలోమీటర్ల ముందు షేర్ మహమ్మద్ పురం కనిపిస్తుంది.

ఇక్కడ నుంచి గ్రామం లోపలకు 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే గోల్కొండను గుర్తుతెచ్చే నిర్మాణ శైలిలో ఉండే ఒక పెద్ద స్వాగత ద్వారం కనిపిస్తుంది.

ఆ ద్వారం నుంచి లోపలకి వెళ్తే అక్కడ ఒక పెద్ద రాతి బావి కనబడుతుంది. దానితో పాటు ఉన్న కోట, ఇతర నిర్మాణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే 400 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన గోల్కొండ నవాబుల చరిత్ర, పరిపాలన అనవాళ్ల గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)