You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గిర్ సింహాల ఆవాసం మారుతోంది, అలవాట్లూ మారుతున్నాయి
ప్రచురణ
గుజరాత్‌లో ఆసియా సింహాల సంఖ్య పెరుగుతోంది.
తాజా లెక్కల ప్రకారం వాటి సంఖ్య 650 వరకు చేరిందని అంచనా.
ఇటీవల గుజరాత్ తీర ప్రాంతాల్లో సింహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గిర్ అడవుల్లోని సింహాల మాదిరిగా కాకుండా తీర ప్రాంతాల్లో ఉంటున్న సింహాలు భిన్నమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాయి.
వాటి ఆవాసాల్లో వచ్చిన మార్పులపై మరిన్ని వివారాలను తెలుసుకునేందుకు
బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛాబ్రా గుజరాత్ తీర ప్రాంతానికి వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- అలర్జీ అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
- వయసు పెరగకుండా చరిత్రలో జరిగిన ప్రయోగాలేంటి... తాజాగా సైన్స్ కనిపెట్టింది ఏమిటి?
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)