You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ద్రౌపది ముర్ము: రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన అభ్యర్థి.. బీజేపీ వ్యూహమేమిటి
ప్రచురణ
ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఏంటి?
ఇంతకుముందు ముందు ముస్లిం అభ్యర్థి, ఆ తరువాత దళిత అభ్యర్థులను రాష్ట్రపతి పదవికి పోటీ చేయించిన బీజేపీ ఇప్పుడు గిరిజన అభ్యర్థి ద్రౌపది ముర్మును పోటీలో దించింది.
ఈ సామాజిక లెక్కల సంగతేంటి?
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ‘బీబీసీ తెలుగు’ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.
ఇవి కూడా చదవండి:
- రాష్ట్రపతి ఎన్నికలు: ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించి విపక్షాలపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా
- రావాల్సిన ఉద్యోగం 24 ఏళ్లు ఆలస్యం.. ఒకరు పాత బట్టలు అమ్ముకుంటున్నారు, ఇంకొకరు ఎమ్మెల్యే అయ్యారు
- భారత్ ఇచ్చింది దానం కాదు, అప్పు అని శ్రీలంక ప్రధాని ఎందుకు అన్నారు
- సినిమా కార్మికుల ఆందోళన: షూటింగ్లు నిలిచిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)