You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూట్యూబర్లు ఇచ్చే ఆర్థిక సలహాలు ఎంతవరకు పాటించొచ్చు
ప్రచురణ
ఆర్థిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఫినాన్షియల్ కంటెంట్ క్రియేటర్స్‌కు మన దేశంలో పాపులారిటీ పెరుగుతోంది.
వీళ్లంతా వ్యక్తిగత ఆర్థిక అంశాలపై అనేక విషయాలు తమ వీడియోల ద్వారా వివరిస్తున్నారు.
దాంతో ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లలోనూ వీరికి మంచి గుర్తింపు వస్తోంది.
బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనామ్‌దార్ అందిస్తోన్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- రాష్ట్రపతి ఎన్నికలు: ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించి విపక్షాలపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా
- భారత్ ఇచ్చింది దానం కాదు, అప్పు అని శ్రీలంక ప్రధాని ఎందుకు అన్నారు
- నేచురల్ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డు పోటీకి వచ్చిన కొన్ని ఉత్తమ చిత్రాలు
- ‘భూకంపంలో చిన్నారులు ఎక్కువమంది చనిపోయి ఉండొచ్చు’
- సినిమా కార్మికుల ఆందోళన: షూటింగ్‌లు నిలిచిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)