You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుపతి: ప్రాణాలు మింగేస్తున్న మ్యాన్‌హోల్స్-మురుగు కాలువల్లోకి ఇంకా మనుషులే దిగాలా
మ్యాన్‌హోల్ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఈ రోజుల్లో కూడా మ్యాన్‌హోల్‌లో మనుషులు దిగి శుభ్రం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? ఇలా చేయడం చట్టబద్ధమేనా?
ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తెరపైకి వస్తుంటాయి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మనుషులు దిగకుండా క్లీన్ చేయడానికి సీవర్ క్రాక్ మిషన్లు ప్రపంచమంతా వాడుతున్నారు. అమెరికా లాంటి దేశాలలో మ్యాన్‌హోల్‌లోకి దిగరు. కానీ, ఈ యంత్రాలను భారత్‌లో ఎక్కడా వాడడం లేదని ఈ రంగంలో పని చేస్తున్నారు వారు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా మ్యాన్‌హోల్స్‌లో పడి చనిపోయే కార్మికుల సంఖ్యను తగ్గించి చూపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుందని, ఆ శ్రద్ధ ఆధునిక యంత్రాల కొనుగోలుపై పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)