అగ్నిపథ్ స్కీమ్‌పై ఈ నిరసనలకు కారణమేంటి

వీడియో క్యాప్షన్, అగ్నిపథ్ స్కీమ్‌పై ఈ నిరసనలకు కారణమేంటి? దేశ వ్యాప్తంగా ఎందుకింత అగ్ని రాజేసింది?
ప్రచురణ

సైన్యంలో సంస్కరణల కోసం ఉద్దేశించాం అని ప్రభుత్వం చెప్తున్న అగ్నిపథ్ స్కీమ్ ఎందుకింత అగ్ని రాజేసింది?

ఈ పథకం యువతలో ఎందుకింత ఆగ్రహానికి కారణమైంది?

అగ్నిపథ్ పథకంపై విశ్లేషణ ఈ వారం వీక్లీ షో విత్ జీఎస్‌లో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)