గుజరాత్: ఈ దుకాణానికి తాళం ఉండదు, ఓనరూ ఉండరు... మీకు కావల్సింది తెచ్చుకోవచ్చు
ప్రచురణ
ఇది ఇమాన్‌దారీ దుకాణం...
దీనికో ప్రత్యేకత ఉంది... ఈ దుకాణానికి తాళం ఉండదు, ఓనరూ ఉండరు.
ఇక్కడ ఎవరూ మోసానికి పాల్పడరు.
కస్టమర్లు వచ్చి తమకు కావాల్సిన సరుకులు తీసుకొని డబ్బులు గళ్లా పెట్టెలో వేసి వెళ్లిపోతారు.
దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి పై వీడియోను చూడండి.
ఇవి కూడా చదవండి:
- అగ్నిపథ్ నిరసనలు - దామెర రాకేశ్: 'ఆందోళన చేస్తే కాల్చి చంపుతారా?' - కన్నీరుమున్నీరైన దబ్బీర్పేట
- బుల్డోజర్: భారతీయ ముస్లింలలో భయాన్ని పుట్టిస్తున్న మెషీన్
- చైనాకు అమెరికా మీద ఎందుకంత కోపం... అసలేమిటీ తైవాన్ వివాదం?
- లాహోర్లోని హిందువుల రాగి, ఇత్తడి వస్తువులతో తయారు చేసిన ఫిరంగులను అఫ్గాన్ పాలకులు ఎక్కడ ఉపయోగించారు?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)