అగ్నిపథ్: ‘నాలుగేళ్లు గడిచాక సైన్యం నుంచి పంపించేస్తే మేమేం చేయాలి’
ప్రచురణ
భారత సైన్యంలో స్వల్పకాలిక నియామకాల కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.
పదిహేడున్నరేళ్ల నుంచి 21 ఏళ్లున్న పురుషులు ఇందులో చేరడానికి అర్హులు.
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో నాలుగేళ్లు సేవలందించాక- వారిలో 25 శాతం మందిని మాత్రమే కొనసాగించి, మిగిలిన 75 శాతం మందికి కొంత మొత్తం డబ్బు అందించి, వెనక్కి పంపిస్తారు.
సరిగ్గా ఇదే యువత ఆక్రోశానికి కారణమైంది.
బిహార్‌లోని ఆరాలో బీబీసీ ప్రతినిధి సీటూ తివారీ కొందరు విద్యార్థులతో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- భారత ఆర్మీ: అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
