అలర్జీల విషయంలో మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలివే...
ప్రచురణ
ప్రపంచ అలర్జీ సంస్థ (డబ్ల్యూఏఓ)... జూన్ 5 నుంచి జూన్ 11 వరకు ప్రపంచ అలర్జీ వీక్‌ను నిర్వహిస్తుంది. అలర్జీల గురించి అవగాహన కల్పించడంతో పాటు వైద్య రంగంలో జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా చర్చిస్తారు.
ఈ ఏడాది ముఖ్యంగా ఆస్థమాపై అవగాహన కల్పించాలని భావించారు. అందుకే ఆస్థమా థీమ్‌తో ఈ వీక్‌ను నిర్వహించారు. అలర్జీలు ఎలా వస్తాయి? అవి రావడానికి కారణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల గురించి మాట్లాడేందుకు పల్మనాలజిస్ట్, అలర్జీ స్పెషలిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ వ్యాకరణం నాగేశ్వర్‌ను బీబీసీ సంప్రదించింది.
అలర్జీల గురించి పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. వాటి గురించి ఈ వీడియో చూసి తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి:
- సద్గురు జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’
- పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- లద్దాఖ్‌లో చైనా ఏం చేస్తోంది? కళ్లు తెరిపించేలా చైనా పనులు ఉన్నాయని అమెరికా ఎందుకు అంటోంది?
- హిందీ మీడియంలో సివిల్స్ రాసే వాళ్లు సక్సెస్ కాలేక పోతున్నారా
- ఆమ్ ఆద్మీ పార్టీ: గుజరాత్లో కాంగ్రెస్‌ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ రీప్లేస్ చేయగలదా? బీజేపీ కోటను కూలగొట్టగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)