మలవిసర్జన బలవంతంగా ఆపుకుంటే ఏమవుతుంది?
ఎంతసేపటికి ఒకసారి మల విసర్జన కోసం టాయిలెట్‌కు వెళ్లాలి? ఈ ప్రశ్నను మీరు గూగుల్‌ను అడిగితే చాలా సమాధానాలు వస్తుంటాయి.
రోజులో మూడుసార్లు టాయిలెట్‌కు వెళ్లమని కొందరు నిపుణులు సూచిస్తుంటే.. మూడు రోజులకు ఒకసారి వెళ్లాలని కూడా కొందరు చెబుతుంటారు.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం అంటూ ఏమీ ఉండదు. ఇదొక సహజమైన ప్రక్రియ. ఇది సహజసిద్ధంగా జరిగిపోవాలంతే. కొన్నిసార్లు మాత్రం కొందరు పట్టుపట్టుకొని టాయిలెట్‌కు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఆపుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా బలవంతంగా ఆపుకుంటే బోవెల్ క్యాన్సర్, మూల వ్యాధి, పేగుల్లో చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడటం లాంటి సమస్యలు చుట్టుముట్టే ముప్పుంది.
కాబట్టి టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులు ఇచ్చే వారి దగ్గరకు ఎలా వెళ్లాయి’
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? ‘సూపర్ మామ్’గా ఉండటం కరెక్టేనా?
- పుతిన్ కాల్పుల విరమణ ప్రకటిస్తారా? యుక్రెయిన్ గెలుస్తుందా
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)