కోపంతో బైకును ఢీకొట్టి, పారిపోయిన స్కార్పియో డ్రైవర్

వీడియో క్యాప్షన్, కోపంతో బైకును ఢీకొట్టి, పారిపోయిన స్కార్పియో డ్రైవర్
ప్రచురణ

ఈ వీడియోను జూన్ 5న దిల్లీలో ఒక బైకర్ చిత్రీకరించారు.

రోడ్డుపై వెళ్తున్న ఒక స్కార్పియో డ్రైవర్‌కు, ఒక బైకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ గొడవ తర్వాత స్కార్పియోలో వెళ్తున్న వ్యక్తి ఆ బైకర్‌ను గుద్ది వేగంగా వెళ్లిపోయారు.

దిల్లీలోని అర్జున్‌గడ్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన స్కార్పియో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)