Climate Change: ఎండ వేడికి తాళలేక రాత్రిపూట పొలం పనులు - వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావం
ప్రచురణ
మహారాష్ట్రలో మండుతున్న ఎండల వల్ల రైతులు పగటిపూట పొలం పనులకు వెళ్లలేకపోతున్నారు.
దాంతో రాత్రి పూటే సేద్యం పనులు చూసుకుంటున్నారు.
వాతావరణ మార్పులతో తమ జీవన శైలిలో వచ్చిన మార్పులపై రైతులు ఏం చెబుతున్నారు?
రాత్రి సేద్యంలో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?
వాతావరణ మార్పులు ప్రజల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇమాన్‌దార్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


