You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నా నవలకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వస్తుందని ఊహించలేదు: గీతాంజలి శ్రీ
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న సందర్భంగా బీబీసీతో మాట్లాడిన గీతాంజలి శ్రీ, ఆ అవార్డు వస్తుందని ఊహించలేదన్నారు, ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పారు.
ఏది ఏమైనా ఈ అవార్డు రావడం వల్ల తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పారు..తనకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రావడం వల్ల హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ ఎంతో గొప్ప సాహిత్యం ఉందన్న సంగతి ప్రపంచానికి తెలుస్తుందని ఆశిస్తున్నట్లు గీతాంజలి శ్రీ తెలిపారు..అసలు బుకర్ ప్రైజ్ గురించే ఆలోచించలేదని, తను హిందీ రచయిత కాబట్టి, అసలు అలాంటి ఆలోచనే ఉండేది కాదని ఆమె చెప్పారు. వృద్ధులు ఇక ఈ జీవితంతో పనేముంది, ఎలాగూ చావు దగ్గరపడిందనే ఆలోచనతో ఉంటారని, అందుకే ఒక వృద్ధురాలిని ప్రధాన పాత్రగా తీసుకుని ఈ నవల రాశానని చెపారు గీతాంజలి శ్రీ.
ఇవి కూడా చదవండి:
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలు, ఒక టీచరు మృతి
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)