అమలాపురంలో విధ్వంసానికి పాల్పడ్డ 100 మందిని గుర్తించాం: ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

వీడియో క్యాప్షన్, అమలాపురంలో విధ్వంసానికి పాల్పడ్డ 100 మందిని గుర్తించాం: కృష్ణా జిల్లా ఎస్పీ
ప్రచురణ

అమలాపురంలో విధ్వంసానికి కారణమైన వంద మందికి పైగా గుర్తించామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బీబీసీకి చెప్పారు.

నగరం ప్రస్తుతం పూర్తిగా తమ కంట్రోల్‌లో ఉందని సిద్ధార్థ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)