కిదాంబి శ్రీకాంత్ గురించి ఆయన తల్లిదండ్రులు ఏమన్నారంటే..
ప్రచురణ
భారత్ థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపులో తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ విజయం గురించి ఆయన తల్లిదండ్రులు ఏమంటున్నారో చూద్దాం..
ఇవి కూడా చదవండి:
- జి.ఎన్.సాయిబాబా: అండా సెల్ వద్ద సీసీటీవీ కెమెరాను తొలగించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న ఖైదీ..
- ఫిన్లాండ్: పుతిన్ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఈ దేశం ఎందుకు నాటోలో చేరుతోంది?
- జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో బయటపడ్డ శివలింగం.. సర్వే అక్రమం అన్న అసదుద్దీన్ ఒవైసీ
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- గోదుమ ఎగుమతులపై భారత్ నిషేధం: ప్రపంచం కడుపు నింపుతామన్న మోదీ యూటర్న్ తీసుకున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)