దిల్లీలో అగ్నిప్రమాదం: ‘భర్త చనిపోయారు. ఇప్పుడు ఒక్కగానొక్క కూతురు ఏమైందో తెలియడం లేదు’
ప్రచురణ
పశ్చిమ దిల్లీ శివార్లలో ముండ్కాలోని ఒక వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మరణించినట్లు నిర్ధారించారు.
ఆ నాలుగు అంతస్తుల భవనంలో బెస్‌మెంట్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆఫీసులు, దుకాణాలు ఉన్నాయి. పైన మూడు అంతస్తులలో సీసీటీవీ కెమేరాలు తయారుచేసే సంస్థ కార్యాలయం ఉంది.
ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది ఈ సంస్థ ఉద్యోగులే.
ఈ ప్రమాదంలో ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారు. మరికొందరు తమ వారి జాడ తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ అగ్నిప్రమాదం: 'నా గర్ల్ ఫ్రెండ్ మంటల్లో చిక్కుకుంది. నాకు వీడియో కాల్ చేసింది.. రక్షించలేకపోయా'
- భారత టీవీ సిరీస్లలో ఉత్తరప్రదేశ్ ఎందుకు హింసా రాజ్యంగా మారిపోయింది?
- హోంలోన్ వడ్డీ రేటు పెరిగినప్పుడు టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక EMI ఎక్కువ కడితే బెటరా..
- దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్న మరో వైరస్, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఏంటి?
- Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)