పిల్లి అని ఇంటికి తెచ్చుకున్నారు.. అది పులి.. ఆ తర్వాత ఏమైందంటే..

వీడియో క్యాప్షన్, పిల్లి అని ఇంటికి తెచ్చుకున్నారు.. అది పులి.. ఆ తర్వాత ఏమైందంటే..
ప్రచురణ

మహారాష్ట్ర నాసిక్‌లో కొందరు పిల్లలు... పిల్లి అనుకుని ఏకంగా ఒక లెపర్డ్ ని తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. మరి అది పిల్లి కాదని వారికి ఎలా తెలిసింది. తెలిశాక వాళ్లేం చేశారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)