మతసామరస్యాన్ని కాపాడుతామంటూ గ్రామస్థుల ప్రతిజ్ఞ

ప్రచురణ

మహారాష్ట్రలోని ఆ గ్రామ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచే పని చేశారు.

మత సామరస్యాన్ని ఎప్పటికీ కాపాడుతాం అని వారు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)