పాకిస్తాన్ నుంచి భారత్ సరిహద్దులోకి భారీ సొరంగం... కనిపెట్టిన బీఎస్ఎఫ్

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ నుంచి భారత్ సరిహద్దులోకి భారీ సొరంగం... కనిపెట్టిన బీఎస్ఎఫ్
ప్రచురణ

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక సొరంగాన్ని గుర్తించినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ - బీఎస్ఎఫ్ వెల్లడించింది.

జమ్మూలోని సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఈ సొరంగం బయటపడిందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)