వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి ఎవరు, ఎందుకు చేశారు

వీడియో క్యాప్షన్, వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి ఎవరు, ఎందుకు చేశారు
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో పాలక వైసీపీకి చెందిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి జరిగింది. ఎమ్మెల్యేకి స్వల్పంగా గాయాలయ్యాయి.

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి. కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)