Indian Army: గంగా నదిలో పడిపోయిన అమ్మాయిలను కాపాడిన భారత సైనికులు

వీడియో క్యాప్షన్, గంగా నదిలో పడిపోయిన అమ్మాయిలను కాపాడిన ఆర్మీ..
ప్రచురణ

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ సమీపంలో ఇద్దరు అమ్మాయిలు నదిలో పడిపోయారు.

ఆ ఇద్దరు అమ్మాయిలను భారత సైనికులు కాపాడారు.

ఆ అమ్మాయిలు ప్రమాదవశాత్తు తెప్ప నుంచి పడిపోయారని, వారిని కాపాడకపోతే నీటిలో కొట్టుకుపోయేవారని ఆర్మీ అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)