సిక్స్ ప్యాక్ సాధించిన 11 ఏళ్ళ అమ్మాయి
నాపేరు ప్రఙ్ఞా మోహన్. మాది గుజరాత్‌లోని అహ్మదాబాద్. నేను అంతర్జాతీయ స్థాయి ట్రయథ్లాన్ అథ్లెట్‌ను. ప్రపంచ కప్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాను. ప్రపంచ కప్‌కు అర్హత పొందిన మొదటి భారతీయ ట్రయథ్లాన్ అథ్లెట్‌ను కూడా నేనే. ప్రస్తుతం నేషనల్, సౌత్ ఏషియన్ ట్రయథ్లాన్ ఛాంపియన్‌గా ఉన్నాను. అంతేకాదు, నేనో చార్టెడ్ ఎకౌంటెంట్‌ను కూడా.
2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ట్రయథ్లాన్ గేమ్‌ను చూపించారు. ట్రయథ్లాన్ అంటే ముందుగా స్విమ్మింగ్, తర్వాత సైక్లింగ్, ఆ తర్వాత రన్నింగ్ ఉంటాయి.
స్విమ్మింగ్ తర్వాత మాకు విశ్రాంతి ఉండదు. వెంటనే సైక్లింగ్ చేయాలి. ఆ తర్వాత వెంటనే రన్నింగ్ చేయాలి. నేను కవర్ చేసే దూరాన్ని ఒలంపిక్ డిస్టెన్స్ ట్రయథ్లాన్ అంటారు. ఎందుకంటే అది ఒలింపిక్స్ గేమ్స్‌లో ఉంటుంది.
ప్రస్తుతం నేను సౌత్ ఏషియన్ ట్రయథ్లాన్ ఛాంపియన్‌గా ఉన్నాను. నేషనల్ ట్రయథ్లన్ా ఛాంపియన్‌ని కూడా. సౌత్ ఏషియన్ ట్రయథ్లాన్ ఛాంపియన్ టైటిల్‌ను కూడా గెలిచాను. దీంతో రెండోసారి సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)