హనుమాన్ శోభయాత్రకు పూలతో స్వాగతం పలికిన ముస్లింలు
ప్రచురణ
ఏప్రిల్ 16న దేశంలోని వివిధ ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో భక్తులు ఊరేగింపు నిర్వహించారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తడం కనిపించింది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో హిందూముస్లింల ఐక్యతను చాటే అందమైన దృశ్యం కనిపించింది. ఒక ప్రాంతం నుంచి హనుమాన్ శోభాయాత్ర వెళ్తున్నప్పుడు.. స్థానిక ముస్లింలు ఊరేగింపుపై పువ్వులు చల్లుతూ కనిపించారు. ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- ఇండియన్ స్టాండర్డ్ టైమ్: ఈశాన్య రాష్ట్రాలు రెండో టైమ్ జోన్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి
- బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- యుక్రెయిన్లో రష్యా యుద్ధ ట్యాంకులను భారీగా ఎందుకు కోల్పోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


