తమిళనాడు: ఖైదీలకు నాట్యం నేర్పుతున్న డాన్స్ టీచర్

వీడియో క్యాప్షన్, తమిళనాడు: ఖైదీలకు నాట్యం నేర్పుతున్న డాన్స్ టీచర్
ప్రచురణ

పుదుచ్చేరి సెంట్రల్ జైలులో ఖైదీలకు పునరావాస కార్యక్రమంలో భాగంగా.. జైలు అధికారులు 'డాన్స్ థెరపీ' అందిస్తున్నారు. ఖైదీలు ఒక టీచర్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నారు. ఖైదీలకు డాన్స్ నేర్పించడం ఎందుకు? వాళ్లకిది ఎలా అనిపిస్తోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)