KGF 2: కేజీఎఫ్ అసలు కథ తెలుసా?
ఇప్పుడు దేశంలో సినీ అభిమానులంతా మూడు.. కాదు కాదు నాలుగు అక్షరాల గురించే మాట్లాడుకుంటున్నారు.. అదే కేజీఎఫ్-2.
కన్నడ హీరో యష్ హీరోగా చేస్తున్న కేజీఎఫ్-2లో సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్ రాజ్ లాంటి వారు కీ రోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఇది ప్రధానంగా కన్నడ సినిమా. కేజీఎఫ్ మొదటి భాగం 2018లో కన్నడ, హిందీ, తెలుగుతోపాటూ ఇంకా చాలా భాషల్లో రిలీజై సూపర్ హిట్టయ్యింది. తర్వాత దీనికి సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు దానికోసం చాలా ఎదురుచూస్తున్నారు.
కేజీఎఫ్ అంటే... కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. సినిమా విషయం పక్కన పెడితే, ఈ కేజీఎఫ్ వెనుక ఒక సుదీర్ఘ కథ ఉంది. ఆ అసలు కథను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది బీబీసీ.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ కొత్త ప్రధాని భారత్‌తో సంబంధాలు పెంచుకుంటారా, సైన్యం చెప్పినట్లు నడుచుకుంటారా
- న్యూయార్క్ సబ్వే స్టేషన్లో కాల్పులు, 16 మందికి గాయాలు
- నేపాల్: ఫారిన్ కరెన్సీ నిల్వలు తగ్గడంతో దిగుమతులపై కోత... శ్రీలంకతో పోల్చవద్దంటున్న ఆర్థిక మంత్రి
- యుక్రెయిన్ అమ్మాయి, భారత్ అబ్బాయి... కోవిడ్‌కు ముందు పరిచయం, లాక్డౌన్లో ప్రేమ, యుద్ధ సమయంలో పెళ్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



