శశి థరూర్ పార్లమెంటులో చూసిన చూపు ఎందుకు వైరల్ అయింది... దానికి ఆయన ఏమన్నారు?

వీడియో క్యాప్షన్, శశి థరూర్ పార్లమెంటులో చూసిన చూపు ఎందుకు వైరల్ అయింది... దానికి ఆయన ఏమన్నారు?
ప్రచురణ

లోక్‌సభలో సీరియస్ చర్చ నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ముచ్చటిస్తున్న వీడియో వైరల్ అయింది.

శశిథరూర్ చూపులపై చాలామంది ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆయన స్పందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)