వృశ్చికాసనంలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి రికార్డు సాధించిన బాలిక
ప్రచురణ
తలకిందులుగా ఉంటూ అత్యంత వేగంగా రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు ఈ తమిళ అమ్మాయి.
తమిళనాడులోని విరుదనగర్‌కు చెందిన హర్ష నివేద 17 సెకండ్లలోనే రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. యోగాలో వృశ్చికాసన భంగిమలో ఉంటూ ఆమె ఈ రికార్డు నెలకొల్పారు.
11వ తరగతి చదువుతున్న హర్ష నివేద గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం ఇది రెండో సారి.
ఇవి కూడా చదవండి:
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- యుక్రెయిన్: ‘రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



