విశాఖపట్నం: తిమింగలాల మ్యూజియం
ప్రచురణ
కోస్తా తీరానికి 1949, 1960లలో పెద్ద తిమింగలాలు కొట్టుకొచ్చాయి.
వాటి అస్థిపంజరాలను అతి కష్టం మీద వైజాగ్ తరలించి మ్యూజియం నిర్మించారు.
ఆపై వేలాది మంది పరిశోధనలకు ఈ తిమింగలాల మ్యూజియం కేంద్ర బిందువుగా మారింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ : విద్యుత్ కోతలపై ఆన్లైన్లో మీమ్‌లు - ‘పవర్ రాలేదా పుష్పా’
- అల్లు అర్జున్: గంగోత్రి నుంచి పుష్ప వరకు - తగ్గేదేల్యా
- మత రాజకీయాలు బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయా
- ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై రేపే అవిశ్వాస తీర్మానం, ఏం జరగబోతోంది
- ఏపీ మంత్రుల రాజీనామా, జగన్ కొత్త కేబినెట్లో కుల సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి?
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)