తెలంగాణ: గంజాయికి అలవాటు పడ్డాడని కొడుకును స్తంభానికి కట్టేసి, కళ్లల్లో కారం కొట్టిన తల్లి

వీడియో క్యాప్షన్, గంజాయికి అలవాటు పడ్డాడని కొడుకు కళ్లల్లో కారం కొట్టింది ఆ తల్లి
ప్రచురణ

గంజాయికి అలవాటు పడ్డ కొడుకుని వ్యసనం నుంచి దూరం చేసేందుకు ఆ బాలుడి తల్లి తీవ్రంగా శిక్షించారు.

తల్లి, కొడుకు కళ్లల్లో కారం కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)