మొత్తం రూపాయి కాయిన్లే ఇచ్చి, రూ.2.6 లక్షల బైక్ కొన్నారు

వీడియో క్యాప్షన్, మొత్తం రూపాయి కాయిన్లే ఇచ్చి, రూ.2.6 లక్షల బైక్ కొన్నారు
ప్రచురణ

సేలంకు చెందిన యూట్యూబర్ భూపతి అందరిలా కాకుండా, మొత్తం ఒక రూపాయి నాణాలే చెల్లించి, తన డ్రీమ్ బైక్ కొనుగోలు చేశారు.

దాని ధర రూ.2.6 లక్షలకు సరిపడా రూపాయి కాయిన్లను షోరూంలో రాశులు పోశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)