వైఎస్ జగన్: మద్య నిషేధంపై ఎప్పుడెప్పుడు ఏమేమన్నారు? వాస్తవాలు ఎలా ఉన్నాయి?
ప్రచురణ
ఏపీలో మద్యం అమ్మకాలు, పాలక ప్రతిపక్షాల పరస్పర విమర్శలపై చర్చ జరుగుతోంది.
మద్యంపై జగన్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీలో మద్య నిషేధం అమలు చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
మద్య నిషేధంపై జగన్ ఎప్పుడెప్పుడు, ఏమేం అన్నారు?
మరి రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గిందా?
వాస్తవాలు ఎలా ఉన్నాయి?
ఇవి కూడా చదవండి:
- విల్ స్మిత్ భార్య జెడా పింకెట్: జుట్టు విపరీతంగా రాలిపోయే ఈ అలోపీషియా జబ్బు ఏంటి?
- ‘వ్యభిచారంలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను
- Zero Mile: సున్నా మైలు రాయి ఎక్కడ ఉంది? భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?
- ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి తల్లిని హత్య చేసిన 17 ఏళ్ల కూతురు.. ఏం జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)