తెలంగాణ: జతూర్ వాద్యంలో సరిగమలు పలికిస్తున్న ఆదిలాబాద్ ఆదివాసీ

వీడియో క్యాప్షన్, తెలంగాణ: జతూర్ వాద్యంలో సరిగమలు పలికిస్తున్న ఆదిలాబాద్ ఆదివాసీ
ప్రచురణ

తూర్ తయారీ ఓ సంక్లిష్టమైన ప్రక్రియ. దీనిపై స్వరాలను పలికించడానికి లోహపు తీగల స్థానంలో గుర్రం తోక వెంట్రుకలను ఉపయోగిస్తారు. మెట్లకు చనిపోయిన తాబేలు చిప్పలనే వాడుతారు.

ఈ వాద్యాన్ని ఎలా వాయిస్తారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)