You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శరీరానికి తగినంత విటమిన్-డి లభించాలంటే ఏ సమయంలో ఎంతసేపు ఎండలో ఉండాలి
విటమిన్ డి లోపం... ఇండియాలో ఇప్పుడు చాప కింద నీరులా వ్యాపిస్తున్న సమస్య.
సూర్యరశ్మి సమృద్ధిగా లభించే భారతదేశంలో ఈ సమస్యే రాకపోవచ్చని నిన్నమొన్నటి వరకు భావించారంతా. కానీ రెండేళ్ల క్రితం నిర్వహించిన ఓ పరిశోధనలో దేశంలో ఏకంగా 76 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని తేలింది.
ద ఫెడరేషన్ ఆఫ్ ఆబ్సెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా తాజా పరిశోధన ప్రకారం, 50 నుంచి 94 శాతం మంది మహిళల్లో విటమిన్ డి లోపం కనిపిస్తోందని తేలింది.
సూర్యరశ్మిలో విటమిన్ డి లభిస్తుందని మనందరికీ తెలుసు....... కానీ శరీరానికి తగినంత డి విటమిన్ లభించాలంటే... రోజులో ఎంత సేపు ఎండలో నిలబడాలి?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)