క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్: రూ.100తో క్రిప్టో పెట్టుబడుల్లో లాభాలొస్తాయా? క్రిప్టో లాభాలకు కీలక సూత్రాలివే

వీడియో క్యాప్షన్, క్రిప్టోలో డబ్బులు సంపాదించాలంటే ఇవి తెలియాల్సిందే
ప్రచురణ

క్రిప్టో కెరెన్సీ అనగానే మనకు బాగా వినిపించేది బిట్ కాయిన్. ఆ తర్వాత ఎథేరియం, లైట్ కాయిన్, కార్డెనో, కాయిన్ డీసీఎక్స్, జెబ్‌పే ఇలా చాలా పేర్లు వినిపిస్తాయి.

అయితే ఇన్వెస్టోపీడియా గత ఏడాది చివర్లో ప్రచురించిన కథనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 వేలకు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నట్టు అంచనా. వీటి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కూడా.

క్రిప్టోలో డబ్బులు సంపాదించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 100 రూపాయలు కూడా పెట్టుబడి పెట్టొచ్చా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)