యాదాద్రి ఆలయ రాజ గోపురాన్ని చెక్కింది ఈ ముస్లిం శిల్పులే

వీడియో క్యాప్షన్, యాదాద్రి ఆలయ రాజ గోపురాన్ని చెక్కింది ఈ ముస్లిం శిల్పులే
ప్రచురణ

యాదాద్రి ఆలయ నిర్మాణంలో గుంటూరు జిల్లాలోని తురకపాలెంకు చెందిన ముస్లిం శిల్పులు కీలక పాత్ర పోషించారు. 83 అడుగుల ఎత్తైన రాజ గోపురంతో పాటు ఎన్నో శిలలను అందంగా తీర్చిదిద్దామని వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)