You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆటలమ్మ, అమ్మవారు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రచురణ
ఈ కాలంలో పిల్లలపై ప్రభావం చూపే రకరకాల వైరస్‌లు విజృంభిస్తుంటాయి. అందులో అతి ముఖ్యమైనది చికెన్ పాక్స్. దీనినే అమ్మవారు, ఆటలమ్మ అని కూడా అంటారు. ఈ వైరస్ ఎలా సంక్రమిస్తుంది? దీని బారిన పడినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఇవి కూడా చదవండి:
- ‘‘అమ్మాయిలపై అత్యాచారాలే ఈ యుద్ధంలో ఆయుధాలు’’
- జీరో-కోవిడ్ స్ట్రాటజీ: కరోనా కేసులు, మరణాలు చైనాలోనే తక్కువా?
- చరిత్ర: 500 ఏళ్ల కిందట శ్రీశైలం వచ్చి, శివుడిని దర్శించుకున్న రష్యన్ నావికుడు.. మతం మారాలని పట్టుబట్టిన ముస్లిం రాజు..
- యుక్రెయిన్ యుద్ధం: రష్యా ఓలిగార్క్లు లక్షల కోట్ల నల్ల ధనాన్ని ఎక్కడ దాస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)