తూర్పుగోదావరి: 'కీడుపాక'ల స్థానంలో దివ్యకుటీరం నిర్మిస్తే విమర్శలు ఎందుకు వస్తున్నాయి?
ప్రచురణ
తూర్పుగోదావరి జిల్లా టేకులొద్ది అనే గిరిజన గ్రామంలో మహిళలకు కీడుపాక అనే పూరి గుడిసెలుంటాయి. అక్కడి మహిళలకు ప్రమాదకరంగా మారిన ఈ పూరి గుడిసెల స్థానంలో అధికారులు దివ్య కుటీరం అనే భవనం కట్టారు.
కానీ దానిపైనా విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఈ కీడు పాకల కథేంటో మీరే చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
- కిమ్ జోంగ్ ఉన్ యాక్షన్ హీరోలా ఎందుకు మారారు? ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టారు?
- యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోయిందా? లేక వ్యూహం మార్చుకుంటోందా?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని బెంబేలెత్తించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- శ్రీలంక ఆర్థిక సంక్షోభం: నాలుగు నెలల పసిబిడ్డతో సముద్రం దాటిన దంపతులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)