గ్రామ సర్పంచ్‌గా సేవలు అందిస్తున్న 95 ఏళ్ల బామ్మ

ప్రచురణ

వయసుతో పనేముంది, ఉత్సాహం ఉంటే 90 ఏళ్లు దాటినా ఎన్నో పనులు చేయవచ్చంటున్న బామ్మగారు.

ఆమె ఊరి సర్పంచ్‌గా తన బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నారో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)