You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పలమనేరు: మిస్బా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
ప్రచురణ
పలమనేరులో జరిగిన పదో తరగతి బాలిక మిస్బా ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. సోడా దుకాణం నిర్వహించే వజీర్ అహ్మద్ కుమార్తె మిస్బా, బ్రహ్మర్షి ప్రైమరీ అండ్ హైస్కూల్లో చదువుతోంది. మార్చి 22న ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.
తమ ఆర్థిక పరిస్థితి కారణంగా బడిలో మరో విద్యార్థిని అవమానించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మిస్బా కుటుంబం ఆరోపిస్తోంది. మిస్బాను వేధించారని, ఆమెను వేధించడం వెనుక అధికార పార్టీ నేత ఒకరు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి.
బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- RRR సినిమా రివ్యూ: రామ్చరణ్, ఎన్టీఆర్ల ఎలివేషన్లు, ఎమోషన్లతో వెండి తెరపై రాజమౌళి మరో దృశ్యకావ్యం లిఖించాడా?
- శ్రీలంక ఆర్థిక సంక్షోభం: నాలుగు నెలల పసిబిడ్డతో సముద్రం దాటిన దంపతులు
- జొరాస్ట్రియనిజం: మృతదేహాలను పక్షులకు ఆహారంగా వదిలిపెట్టే ఈ మతం ఏంటి?
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- యుక్రెయిన్: భారత అలీన విధానం ఒత్తిడిని ఎదుర్కొంటోందా? తటస్థ వైఖరి భారత్కు ఇబ్బందికరంగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)