You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సికింద్రాబాద్: బోయిగూడ అగ్నిప్రమాదంలో 11 మంది మృతి
ప్రచురణ
సికింద్రాబాద్‌లోని బోయిగూడ సమీపంలో ఓ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.
మంటల్లో చిక్కుకుని మరణించిన వారంతా బీహార్‌కు చెందిన కూలీలుగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇకపై సెంట్రల్ యూనివర్శిటీల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్, తెలుగు విద్యార్థులకు లాభమా నష్టమా?
- పాకిస్తాన్లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’
- ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు పెట్టొచ్చా.. ఎవరి అనుమతి తీసుకోవాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
- లక్ష్య సేన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ఓడిన భారత షట్లర్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)