కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్ళను కాపాడుకోవడం ఎలా?

వీడియో క్యాప్షన్, కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్ళను కాపాడుకోవడం ఎలా?
ప్రచురణ

కంప్యూటర్, మొబైల్ ఫోన్ స్క్రీన్స్ చాలా సేపు చూస్తూ గడపడం ఇప్పుడు సర్వసాధారణమై పోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ తరగతుల మూలంగా పెద్దలు, పిల్లలు కూడా ఈరోజుల్లో ఎక్కువ సేపు డిజిటల్ తెరలను చూస్తూ ఉండాల్సి వస్తోంది.

దీనివల్ల కళ్ళు బాగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. మరి దీని నుంచి కళ్ళను కాపాడుకోవడం ఎలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)