యుక్రెయిన్: బంకర్లో అయిదు రోజులు తలదాచుకున్న సత్య శ్రీజ ఏమన్నారంటే...

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: బంకర్లో అయిదు రోజులు తలదాచుకున్న సత్య శ్రీజ ఏమన్నారంటే...
ప్రచురణ

విశాఖపట్నానికి చెందిన సత్య శ్రీజ.. యుక్రెయిన్‌లో 70 మంది విద్యార్థులతో కలిసి ఒక బంకర్‌లో ఐదు రోజులపాటు తలదాచుకున్నారు.

చీకటి బంకర్లో, ఒకే బాత్ రూంతో 5 రోజుల పాటు భయంకరమైన, దుర్భరమైన జీవితాన్ని చవి చూశానని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)