రాయిని తొలచి కట్టిన పవర్ ప్లాంట్
ప్రచురణ
బ్రిటిష్ హయాంలో పునాదిరాయి వేసి నిర్మాణ పనులు చేపట్టిన జల విద్యుత్ కేంద్రం ఇది.
మొత్తం కొండపై రాయిని తొలిచి నిర్మించిన ఈ జల విద్యుత్ కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
అదే మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం. ఆంధ్ర-ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జల విద్యుత్ కేంద్రం చరిత్ర ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నదేంటి?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


