యాంకర్ సుమను ఇల్యూజనిస్ట్ బీఎస్ రెడ్డి ఎలాంటి ఆధారం లేకుండా ఎలా గాల్లో నిలబెట్టారు?
ప్రచురణ
యాంకర్ సుమను ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో నిలబెట్టడం, బాలీవుడ్ నటి మలైకా అరోరాని గాల్లో తేల్చడం... ఇలాంటి ఎన్నో ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారు విశాఖకు చెందిన ఇల్యూజనిస్ట్ బీఎస్ రెడ్డి.
ఇటీవల సోనీ టీవీలో రియాల్టీ షోలో ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆయన ఈ మ్యాజిక్ ఎలా చేస్తున్నారు? పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కస్తూర్బా గాంధీ: శరీరం భస్మమైంది, ఆమె 5 గాజులు మిగిలే ఉన్నాయి
- యుక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై భద్రతామండలి అత్యవసర సమావేశం: భారత్, చైనా ఏమన్నాయంటే..
- లఖీంపుర్ ఖీరీ: ‘ప్రభుత్వం డబ్బు తిరిగి తీసుకున్నా మంచిదే కానీ మాకు న్యాయం కావాలి’
- తల్లి కళ్లెదుటే కూతురి హత్య: ప్రేమించట్లేదని గొంతు కోశాడు, ప్రాణం పోయేదాకా ఎవర్నీ దగ్గరకు రానివ్వలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)