భాషకూ, బెయిలుకూ ఏమిటి సంబంధం?
ప్రచురణ
ప్రస్తుతం నార్కొటిక్ కేసులో జైల్లో ఉన్న తెలంగాణ వాసి సుధీర్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హిందీ జాతీయ భాష అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు హిందీలో చెప్పారని, మాతృభాష అయిన తెలుగులో తనకు వివరించలేదని ఆయన కోర్టుకు విన్నవించారు.
కానీ తీర్పు వెలువరించే సమయంలో ట్రావెల్స్ వ్యాపారం చేసే వ్యక్తికి హిందీ తెలిసుండాలని బాంబే హైకోర్టు జాతీయ భాష అయిన హిందీలోనే మీకు సమాచారం ఇచ్చారని చెప్పింది.
హిందీ రాదంటూ ఇంత ఆలస్యంగా చెప్పడం ఏంటని కోర్టు ఆయన్ను ప్రశ్నించింది. ఇంతకూ, బెయిల్‌కూ, భాషకూ సంబంధం ఏంటి?
హిందీ జాతీయ భాషా, లేక అధికారిక భాష మాత్రమేనా? రాజ్యాంగం ఏం చెబుతోంది?

ఇవి కూడా చదవండి:
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- ఏపీ డీజీపీ బదిలీ వివాదం: గౌతమ్ సవాంగ్‌ను హఠాత్తుగా ఎందుకు బదిలీ చేశారు, తెరవెనుక కారణాలేంటి?
- 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఘోస్ట్ సిటీ.. ‘భయానకం. కానీ, ఇదే వాస్తవం’
- యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)